మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించిన భారత్ 574 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అప్పటికే భారత్ 8 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఫీల్డింగ్‌కు దిగేందుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఎప్పటిలాగే విరాట్ కోహ్లీ మిగతా ఆటగాళ్లతో గ్రౌండ్లోకి వచ్చాడు. కానీ వెంటనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్‌ను వెనక్కి పిలిచి […]