ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అనేక ఆఫర్లతో, డిస్కౌట్లతో ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షిస్తుంటుంది. తాజాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కు సిద్ధమైంది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రం ఒక రోజు ముందే సేల్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ ఫెస్టివల్ సేల్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయంపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు. వారం […]