ఆపరేషన్ సింధూర్ సాధించిన విజయాలకు ఇప్పుడు గూగుల్ సాక్ష్యమిస్తోంది. ధ్వంసమైన జైష్ ఎ మొహమ్మద్ కార్యాలయాలు గూగుల్ ఎర్త్ లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.. జమ్ము కాశ్మీర్ పహల్గామ్ లో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్ర దాడి అనంతరం ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. శత్రుదేశంలోకి చొచ్చుకెళ్లిన విమానాలు అక్కడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగొచ్చేశాయి. అయితే దీనికి సాక్ష్యమేంటని వాదించేవారికి, భారత్ దాడులు లక్ష్యాన్ని […]