తమిళనాడులోని మదురై లో తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన భారీ దోపిడీ కేసులో ప్రముఖ యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మీనాక్షితో పాటు ప్రధాన నిందితుడు నిషాంత్ తండ్రి సురేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ క్షేత్రంలో గోనె సంచుల్లో పాతిపెట్టిన సుమారు 5 నుంచి 6 కిలోల బంగారు, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం చోరీ చేసి చివరికి తప్పించుకోలేకపోయారు. ఒకే ఒక్క చిన్న పొరపాటు చేసి […]