24 క్యారెట్ల గోల్డ్ రూ.1,26,560 (+రూ.1,480) 22 క్యారెట్ల పసిడి రూ.1,16,000 (+రూ.1,350) కిలో వెండి రూ.1,75,000.. 3% జీఎస్టీ అదనం పెళ్లిళ్ల సీజన్‌ను క్యాష్ చేసుకుంటున్నారా? అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులే కారణమా? రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరగనున్నాయా? సామాన్యుడికి అందని ద్రాక్షలా బంగారం? బంగారం కొందామనుకుంటున్న సామాన్య ప్రజలకు మళ్లీ షాక్ తగిలింది! గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తూ.. “హమ్మయ్య, బంగారం దిగొస్తోంది” అని ఆశపడిన వాళ్లందరికీ ఇవాళ మార్కెట్ గట్టి ఝలక్ […]