ఆశ్రమంలో సేవలు చేసుకునేందుకు వచ్చిన ఒక బాలికపై అక్కడి స్వామీజీ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కాళ్లకు గొలుసు కట్టి బంధించి చిత్రహింసలకు గురిచేశాడు.
నిర్భయ, దిశ, పోక్సో చట్టాలు వంటివి ఎన్నివచ్చినా కూడా దేశంలో అమ్మాయిలు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇంట, బయట ఎక్కడా భద్రత లేదు. ఎక్కడో కామాంధుడు పుట్టడం లేదు. తెలిసిన వాళ్లే యువతులు, మహిళలు, చిన్నారి బాలికలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. వీరిపైనే కాదూ.. ముక్కు పచ్చలారని పసి మొగ్గలను కాలరాస్తున్నారు. చిన్న పిల్ల అని చూడకుండా 20 నెలల పసిబిడ్డపై తన కామవాంఛను తీర్చుకున్నాడో రాక్షసుడు. ఈ ఘటన మహారాష్ట్ర లోని ముంబయిలో చోటుచేసుకుంది. సెంట్రల్ […]
మధ్యప్రదేశ్- ఈ కాలంలో అవాంచిత గర్భాన్ని దాల్చడం, అబార్షన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో పుట్టిన బిడ్డను ఎక్కడో చెత్తు కుప్పల్లో పారేయడం సర్వ సాధారనంగా మారిపోయింది. దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా సందర్బాల్లో ఆ పసిగుడ్డును కన్న తల్లి ఎవరో తెలియక, వారిని ప్రభుత్వ షెల్టర్స్ లేదంటే అనాధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు అధికారులు. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఇలాంటి ఘటన కలకలం రేపుతోంది. గ్రామం చివరలో హనుమాన్ […]