ఇంటర్నేషనల్ డెస్క్- ప్రమాదాలు ఎప్పుడూ చెప్పి రావు. ఒక్కోసారి చిన్న చిన్న పనులే ప్రాణాల మీదకు తెస్తాయి. ప్రమాదం పొంచి ఉందని తెలియక మనం అందులో చిక్కుకుని పోతాం. ఇదిగో చైనాలో ఇలాగే చిన్న నిర్లక్ష్యం కాస్త ఓ పసిపాప ప్రాణం పోయేంత ప్రమాదానికి దారితీసింది. ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్ బిగించేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడి చూసిన దృష్యం గుండెలదిరేలా చేసింది. గదిలో ఫ్యాన్ బిగించాల్సిన చోట ఓ మనిషి తల వేలాడుతూ కనిపించింది. […]