తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో సీనియర్ నటుడిని కోల్పోయింది. ఐదు దశాబ్దాల పాటు విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మధ్యాహ్నం సొంత ఊరిలో తుది వీడ్కోలు పలకనున్నారు.తన చివరి కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రావినూతలలోనే ఆయన అంతిమ సంస్కారాలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గి ప్రముఖ సినీనటుడు గిరిబాబు అంత్యక్రియలను ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం […]