ఈ ఏడాది విడుదలై సక్సెస్ అయిన చిన్న సినిమాలలో ‘లవ్ టుడే’ ఒకటి. కోమాలి ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా.. అటు తమిళంలో బిగ్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో.. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హీరో, డైరెక్టర్ ప్రదీప్, ఇవానాల కెమిస్ట్రీతో పాటు మ్యూజిక్, […]
ఇటీవల కాలంలో థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ డిజిటల్ ప్లాట్ ఫాములు అందుబాటులో ఉండేసరికి వరుసగా క్యూ కడుతున్నాయి. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను నిరాశకు గురిచేసిన సినిమాలు త్వరగా ఓటిటిలోకి వస్తున్నాయంటే ఓకే అనుకోవచ్చు. కానీ.. బోజ్క్సఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సినిమాలు కూడా నెలరోజులు పూర్తవకుండానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుండటం గమనార్హం. మామూలు థియేటర్స్ లో విడుదలైన సినిమాలు.. ఓటిటిలోకి రావడానికి గ్యాప్ తీసుకుంటే జనాలకు చూసే ఇంటరెస్ట్ పోతుందని అంటుంటారు. అందుకే […]
ఈ హీరో తమిళంలో చాలా ఫేమస్. ఓ పదేహేనేళ్ల క్రితం తెలుగులో తన సినిమాల్ని డబ్ చేశాడు. హిట్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత పూర్తిగా సొంత భాషలోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత తెలుగులోనూ వరసగా రెండు హిట్స్ కొట్టాడు. ఆ హ్యాపీనెస్ ని ప్రస్తుతం ఆస్వాదిస్తున్నాడు. అతడె శింబు. ఈ హీరోకి ఇప్పుడు నిర్మాత ఏకంగా కారు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ కారు ఖరీదు చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ […]
Gautham Vasudev Menon: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. తెలుగులోనూ డైరెక్ట్ సినిమాలు చేసి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఘర్షణ, ఏమాయ చేశావేతో మంచి హిట్స్‌ను అందుకున్నారు. వీటితో పాటు పలు ప్రేమ సినిమాలు చేసి యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. గౌతమ్ మీనన్ తాజా చిత్రం ‘‘వెందు తానిందదు కాదు’’ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని చోట్లా మంచి విజయాన్ని […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దర్శకులుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు, సొంత మార్క్ క్రియేట్ చేసుకున్న దక్షిణాది దర్శకులలో మణిరత్నం, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ కూడా లిస్టులో ఉంటారు. ఈ ముగ్గురు దర్శకులుగా రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ లో మణిరత్నం, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. వీరు తీసే అన్ని సినిమాలు తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. ఈ ముగ్గురు […]