ఆటలో దూకుడెక్కువ.. కానీ ఆ దూకుడే అతని బలహీనత. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు.. కానీ గుడ్డిగా అతన్ని నమ్మలేం. జట్టు నుంచి తీసేస్తారు అన్న దశలో.. ఒక మంచి ఇన్నింగ్స్‌తో కొన్నాళ్లపాటు జట్టులో కొనసాగడం. ఇదే తన అలవాటు. ధోనీ వారసుడిగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ గురించి ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయాలు ఇవి. కానీ ఇప్పుడు పరిస్థితులు దానికి భిన్నం. గబ్బా వేదికగా ఆసీస్ బౌలర్లను ఆటాడుకుంటూ టీమిండియాకి చిరస్మరణీయ విజయాన్ని అందించిన […]
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి యాషెస్ టెస్టులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఇంగ్లాండ్ అభిమాని ఆస్ట్రేలియా అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అందుకు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పింది. దీంతో ఆమెను అమాంత హత్తుకుని.. లిప్‌లాక్ ఇచ్చేశాడు. ఆ తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఇద్దరినీ అభినందించారు. అమ్మాయి పేరు నటాలీ, అబ్బాయి పేరు రాబ్ అని పేర్కొన్నారు. YES […]