ఖమ్మం జిల్లాలోని ఓ యువకుడు చితిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలోని వేంసూరు ప్రాంతంలో ఇటీవల ఓ వ్యక్తి మరణించాడు. దీంతో దహన సంస్కరాలు చేసేందుకు బంధువులంతా సిద్దమయ్యారు. చితిని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇంతలోనే కొంతమంది యువకులు వచ్చి దహనసంస్కరాలు ఇక్కడ జరపొద్దు అంటూ నిరసన తెలియజేశారు. ఇక ఎంతకూ కూడా మృతుడి బంధువుల వినకపోవంటంతో […]