టీ20ల్లో సూపర్ ఫామ్ ను కొనసాగించిన సూర్య ఇటు వన్డేల్లో, అటు టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే టీ20ల్లో చూపించిన పవర్ ను అటు టెస్టులో, ఇటు వన్డేల్లో చూపించలేకపోతున్నాడు ఈ టీమిండియా 360 ప్లేయర్. వన్డేల్లో వరుసగా డకౌట్స్ అవుతూ.. అభిమానుల చేతిలో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు సూర్యకుమార్.
ఆసియా కప్ ఓటమి తర్వాత పాఠాలు నేర్చుకున్న టీమిండియా.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లపై సిరీస్ గెలిచి ఫుల్ జోష్ లో టీ20 వరల్డ్ కప్ లోకి అడుగు పెట్టింది. ఆ జోరును కొనసాగిస్తూ టీమిండియా దాయది దేశమైన పాకిస్థాన్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే భారత్ జట్టు కంటిన్యూస్ గా విజయాలు అయితే సాధిస్తుంది గానీ, ఓ సమస్య మాత్రం టీమిండియాను వెంటాడుతూనే ఉందని.. భారత మాజీ […]