పోడు భూముల సాగుదారుల దాడిలో ఫారెస్ట్ రేంజ్ అధికారి మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడు సమీపంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావుపై పోడు భూముల సాగుదారులు మంగళవారం దాడి చేశారు. వేట కొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయటంతో ఆయన మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా పోలీసుల్లా తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రేపటినుంచి తెలంగాణలోని ఫారెస్ట్ […]