ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. తాజాగా కరేబియన్ దీవుల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. డొమినికన్ రిపబ్లిక్ లో ఓ విమానం కుప్పకూలింది. నగరంలో ఉన్న లాస్ అమెరికాస్ ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు సిబ్బంది కాగా.. ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. విషయాన్ని ప్రైవేటు జెట్ నిర్వహణ సంస్థ హెలిడోసా ఏవియేషన్ గ్రూప్ అధికారికంగా ధృవీకరించింది. ప్రయాణికుల్లో ఆరు […]