ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి లేటెస్ట్ మోడల్ ఫోన్ Realme 15 Pro 5Gపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను కేవలం 1999 రూపాయలకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుందో తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ముఖ్యంగా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఇందులో భాగంగా Realme 15 Pro 5G కలలో కూడా ఊహించని ధరకు సొంతం […]
బ్రాండెడ్ స్మార్ట్‌టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. కలలో కూడా ఊహించని అతి తక్కువ ధరకే వీటిని సొంతం చేసుకునే అద్భుత అవకాశం ఇది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు అందిస్తోంది. ఈ వివరాలు మీ కోసం. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఫ్రీడం సేల్ నడుస్తోంది. వివిధ రకాల బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు […]