దేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. దసరా, దీపావళి,క్రిస్ మస్.. ఇలా వరుసగా పండుగలు రానుండడంతో ఈ కామర్స్ సంస్థలు.. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేక సేల్‌కు సన్నద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వార్షిక సేల్ నిర్వహించడానికి సిద్దమైంది. ‘ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2022’ పేరిట సేల్ నిర్వహించనుంది. ఎన్నడూ లేనంతగా.. 90 శాతం వరకూ భారీ డిస్కౌంట్లు ఈ సేల్ లో ఉండనున్నాయి. వారం రోజుల […]
వన్‌ప్లస్ బ్రాండ్ అంటే.. భారతీయులకు ఎక్కడ లేని మక్కువ. పేరుకు చైనీస్ బ్రాండ్ అయినా.. స్వదేశీ బ్రాండ్ అన్నట్లుగా ఇష్టపడతారు. అందులోనూ వన్‌ప్లస్.. ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు, స్మార్ట్ టీవీలకు పెట్టింది పేరు. తక్కువ ధరలో వన్‌ప్లస్ ప్రాడక్టు ఏదైనా వస్తోంది అంటే.. ఎవరు మిస్ చేసుకోరు. అందుకే.. ఈ ఆఫర్ వివరాలు మీకు తెలియజేస్తున్నాం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీలపై 75% వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఆగష్టు […]
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. పోటా పోటీగా రంగంలోకి దిగాయి. ఒకవైపు అమెజాన్ తమ ప్రైమ్ కస్టమర్లకు.. ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తుంటే.. మరోవైపు ఫ్లిప్‌కార్ట్.. తమ ప్లస్ మెంబర్లకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ప్రైమ్ డే సేల్.. 23 నుంచి 24 వరకు 48 గంటలపాటు కొనసాగనుండగా.. బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై జూలై 23 నుంచి 27 వరకు కొనసాగనుంది. ఏదేమైనాఈ రెండు కంపెనీల మధ్య పోటీ కష్టమర్ల […]
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరిట భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్.. మంగళవారం(ఏప్రిల్ 12) నుంచి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు సాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పలు ఎలక్ట్రానిక్స్ వస్తువులపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు 12 గంటలు ముందుగా అంటే ఈ సేల్ ఇప్పటికే మొదలుకాగా.. యూజర్లందరికీ ఇవాళ అందుబాటులోకి వచ్చింది. […]
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. రూ.16,099 ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.3,099కే అందిస‍్తున్నట్లు తెలిపింది. హోలీ పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ మార్చి 12 నుంచి 16 వరకు ఈ సేల్ నిర్వహిస్తుంది. అంతకంటే ముందే రియల్ మీ 8 స్మార్ట్ ఫోన్ ను కేవలం […]
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ప్రస్తుతం వినియోగాదారుల కోసం భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. జనవరి 17 నుంచి 22 వరకు ఈ బిగ్ సేవిగ్ డేస్ సేల్ కొనసాగనుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇప్పటికే టీవీలు, మొబైల్ ఫోన్లపై ఊహించని స్థాయిలో తగ్గింపులు ప్రకటించారు. ఇప్పడు స్మార్ట్ వాచ్ లపై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ముఖ్యంగా ఫైర్ బౌల్ట్ స్మార్ట్ వాచ్ […]
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart… Big Savings Day Sale పేరుతో తమ కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మొదలు అన్ని గృహోపకరణాలపై అత్యధిక డిస్కౌంట్లు ఇస్తోంది. వాటిలో భాగంగా టీవీలపై కూడా భారీగానే ఆఫర్లు ఇస్తోంది. స్మార్ట్ టీవీలు కేవలం రూ.7,499 నుంచే అందిస్తోంది. మరి, ఆ ఆఫర్ల పూర్తి వివరాలను మీకోసం ఈ ఆర్టికల్ లో తెలియజేస్తున్నాం. 32 inch స్మార్ట్ టీవీ బెస్ట్ ఆఫర్లు: Realme Neo: స్మార్ట్ టీవీపై […]
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన వినియోగదారుల కోసం మరోసారి ఆఫర్లను తీసుకొచ్చింది. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో జనవరి 17 నుంచి 22 వరకు అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అందులో భాగంగా ఐఫోన్ ధర కూడా భారీగా తగ్గింది. కేవలం రూ.30 వేలలోపే మీరు ఐఫోన్ కొనేయచ్చు. యాండ్రాయిడ్ నుంచి iosలోకి మారాలని ఎదురుచూస్తున్న వారికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఐఫోన్ కొనాలంటే దాదాపు రూ.40 వేలుపైనే ఖర్చు […]