ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో ప్రస్తుతం వినియోగాదారుల కోసం భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. జనవరి 17 నుంచి 22 వరకు ఈ బిగ్ సేవిగ్ డేస్ సేల్ కొనసాగనుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఇప్పటికే టీవీలు, మొబైల్ ఫోన్లపై ఊహించని స్థాయిలో తగ్గింపులు ప్రకటించారు. ఇప్పడు స్మార్ట్ వాచ్ లపై కూడా భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ముఖ్యంగా ఫైర్ బౌల్ట్ స్మార్ట్ వాచ్ లపై షాకింగ్ డిస్కౌంట్లు ఇస్తోంది.
Fire-Boltt Talk Bluetooth Calling Smartwatch
ఫ్లిప్ కార్ట్ ఈ వాచ్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఇస్తోంది. 75 శాతం డిస్కౌంట్ తో రూ.9,999 విలువ గల ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ ను కేవలం రూ.2,499కే ఇస్తోంది. ఈ వాచ్ ప్రత్యేకతలు ఏంటంటే.. దీనిలో ఇన్ బిల్ట్ స్పీకర్ ఉంటుంది. మొబైల్ కు కనెక్ట్ చేసి మీ స్మార్టవాచ్ తోనే ఫోన్ చేయచ్చు, ఫోన్ రిసీవ్ చేసుకుని మాట్లడచ్చు కూడా.
ఈ ఫీచర్లతో ప్రముఖ కంపెనీల స్మార్ట్ వాచ్ లు కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.14 వేల నుంచి పైనే వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా icici బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.1250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
Fire-Boltt Mercury Smartwatch
మెర్కురీ స్మార్ట్ వాచ్ పై కూడా 75 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. రూ.7,999 విలువైన వాచ్ ను రూ.1,999కే అందిస్తోంది. ఈ వాచ్ ప్రత్యేకతలు.. బాడీ టెంపరేచర్, ఒంట్లోని ఆక్సిజన్ లెవల్స్ ను ఈ వాచ్ మోనిటర్ చేస్తుంది. ఈ వాచ్ పై icici బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా రూ.1250 వరకు తగ్గింపు పొందవచ్చు.
Fire-Boltt Ninja touch to Wake SpO2 Smartwatch
ఈ వాచ్ పై 68 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. రూ.4,999 గా ఉన్న ధరను రూ.1,599కే ఇస్తోంది. ఇది ఫుల్ మెటల్ బాడీ స్మార్ట్ వాచ్. ఈ వాచ్ తో మీ ఆక్సిజన్ లెవల్స్ ను చెక్ చేసుకోవచ్చు. ఈ వాచ్ పై కూడా icici బ్యాంక్ క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది. రూ.1250 వరకు అదనపు తగ్గింపు పొందచ్చు.
మరిన్ని స్మార్ట్ వాచ్ ల పూర్తి వివరాల కోసం ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ను సందర్శించండి.