భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరుకున్న ఒమిక్రాన్… తాజాగా పర్యాటకులకు స్వర్గధామమైన గోవాలో అడుగుపెట్టింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 600 దాటింది. ఈ కేసులు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలో ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇది చదవండి : ప్రధాని కాన్వాయ్ లోకి కొత్త మెర్సిడెజ్! ధర, ప్రత్యేకతలివే! గోవాలో తొలి […]