ఇటీవల కాలాంలో ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో అవిఘ్న పార్కులోని 64 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 19వ అంతస్తుల ఈ రోజు మధ్యాహ్న ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సుమారు 14 ఫైర్ ఇంజిన్లు, ఇతర సహాయక సిబ్బంది స్పాట్‌కు చేరుకుంది. ఈ అగ్ని ప్రమాదంతో ఓ వైపు ఎగిసిపడుతున్న అగ్నికీలలు.. మరో వైపు దట్టమైన పొగలు.. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఓ […]