ఒక చిన్న మాట, ఒక క్షణిక ఆవేశం.. ఓ కుటుంబాన్ని కోలుకోలేని శోకసంద్రంలోకి నెట్టేసింది. ఏడేళ్ల కుమార్తె, మూడేళ్ల కొడుకు.. ఆ పసిమనసులకు రేపు ఏం జరగబోతుందో కూడా తెలియని వయసు. అలాంటి చిన్నారులను ఒంటరిగా వదిలేసి, ఓ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఫోన్ ఎక్కువగా చూస్తోందని తల్లి చేసిన సాధారణ మందలింపునే ఆ యువతి అంత తీవ్రంగా తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. చిన్నపాటి మనస్తాపమే ప్రాణాలు తీసేంత పెద్ద […]