టీఆర్పీల రేటింగ్ కోసం ఈ మధ్యకాలంలో పలు షోలలో కొందరు నటీనటుల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బాగా పాపులర్ అయిన జంట రష్మీ-సుధీర్. బుల్లితెర మీద ఈ జంటకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. నిజంగా వీరిద్దరూ లవర్స్ అని నమ్ముతారు చాలా మంది. కానీ తమ మధ్య అలాంటిది ఏం లేదని.. స్క్రీన్ మీద మాత్రమే అలా కనిపిస్తామని […]
తెలుగులో గత కొన్నాళ్ల నుంచి రియాలిటీ షోల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. అందులో భాగంగానే ప్రముఖ ఛానెల్స్ అన్నీ కూడా వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులని టీవీలకు కట్టేపడేయాలని చూస్తుంటాయి. అందుకు తగ్గట్లే ప్రోగ్రామ్స్ ని ఫుల్ ఆన్ మసాలా కంటెంట్ తో నింపేస్తుంటాయి. అలా ఎంటర్ టైన్ చేస్తున్న వాటిలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో టాప్ లో ఉంటుంది! ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షోలో ఎప్పటికప్పుడు కేక పుట్టించే కంటెంట్ ని […]
జబర్దస్త్.. ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ప్రతిభ ఉండి.. సరైన వేదిక, అవకాశాలు దొరక్క చీకట్లో ఉన్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది. అలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్ ఇమ్మానుయేల్ కూడా ఉన్నాడు. పంచ్‌లతో కడుపుబ్బా నవ్వంచడమే కాక.. రీల్ మీద వర్షతో నడిపే లవ్ ట్రాక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ చేయడం కోసం తన మీద తానే జోకులు వేసుకునేందుకు కూడా రెడీ అవుతాడు. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా […]
పండగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. అన్ని చానెల్స్ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అవుతాయి. ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేయడంలో ఈటీవీ ఓ అడుగు ముందే ఉంటుది. తాజాగా వినాయక సందర్భంగా మన ఊరి దేవుడు పేరతో ప్రత్యేక కార్యక్రమం చేసింది. సీనియర్ హీరోయిన్స్ కుష్భు, ఇంద్రజ, నటి ప్రగతితో పాటు కమెడియన్ కృష్ణ భగవాన్, నాగినీడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యథా ప్రకారం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లంతా సందడి చేయగా.. ప్రగతి మాస్ […]
ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోతో కెరీర్ ప్రారంభించిన ఇమ్మాన్యుయేల్.. అతి తక్కువ కాలంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఒక్క ఎక్స్ ట్రా జబర్దస్త్ లోనే కాకుండా.. జాతిరత్నాలు, స్పెషల్ ఈవెంట్స్ అన్నింటిలో ఇమ్మాన్యుయేల్ అలరిస్తుంటాడు. అంతే కాకుండా వర్షతో ఇమ్మూకి పెట్టిన లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ లవ్ ట్రాక్ ఇమ్మాన్యుయేల్ కు కూడా బాగా ఫేమ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఫైమాతో కామెడీ ట్రాక్ కూడా ఇమ్మాన్యుయేల్ కు బాగా కలిసొచ్చిన […]
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ వర్ష – ఇమ్మానుయేల్ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీల జంట తర్వాత బుల్లితెరపై ఆ స్థాయి క్రేజ్ దక్కించుకుంటున్నారు వర్ష – ఇమ్మానుయేల్. అయితే.. ఎంటర్టైన్ మెంట్ షోలు అన్నాక.. అందులోనూ జబర్దస్త్ షో లాంటివి కామెడీ పంచులపై రన్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పంచులు వేసుకొని కామెడీ పండించడంలో తప్పులేదు. కానీ ఆ పంచులు శృతిమించి […]
కొన్ని ఏళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న ఎంటర్టైన్మెంట్ షో “జబర్దస్త్”. కేవలం ఈ షో ద్వారానే ఎంతో మంది సాధారణ ఆర్టిస్ట్‌లు స్టార్స్ అయ్యారు. ఇలా.. జబర్దస్త్‌కి వచ్చాక నథింగ్ నుండి సంథింగ్ అనే స్థాయికి ఎదిగిన ఆర్టిస్ట్ ఇమ్మాన్యుయెల్. వర్షతో లవ్ ట్రాక్ ఇమ్ముకి బాగా కలసి వచ్చింది. ఒకానొక సమయంలో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అని ప్రేక్షకులు సైతం అనుమాన పడ్డారు అంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఈ మధ్య […]
తెలుగు బుల్లితెరపై నవ్వులకి కేరాఫ్ అంటే జబర్దస్త్ షో అనే చెప్పుకోవాలి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కలిపి సుమారు 50 మంది వరకు కమెడియన్స్, ఆర్టిస్ట్స్ ప్రేక్షకులను నవ్వించాడనికి కష్టపడుతూ ఉంటారు. ఇందుకోసం స్క్రిప్ట్ లో భాగంగా వారిలో వాళ్ళు తిట్టుకుంటారు, వారిలో వారు కొట్టుకొంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు పంచ్ లు వేసుకుంటూ మనల్ని నవ్విస్తుంటారు. అయితే.., ఇంత సక్సెస్ సాధించినా.., జబర్దస్త్ ఆర్టిస్ట్ లకి అక్కడక్కడ అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. […]
జబర్దస్త్.. తెలుగు బుల్లితెరపై ఈ షో ఒక ప్రభంజనం. సుమారు గత 8 ఏళ్ళ నుండి జబర్దస్త్ ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. తెలుగు టెలివిజన్ రంగంలో ఇప్పటికీ ఈ షోకే హయ్యెస్ట్ రేటింగ్స్. ఇంతలా నవ్వులు పంచే జబర్దస్త్ సెట్ లో అందాలకి కూడా కొదవ ఉండదు. ఒకవైపు అనసూయ ఘాటు అందాలు, మరోవైపు రష్మీ లేలేత పరువాలు ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. అయితే.., ఈ మధ్య కాలంలో ఓ కొత్త అందం వీరిద్దరిని […]
ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు ఆస్పత్రికి పరుగులు పెడతారు. కన్సల్టెన్సీ కావాలంటే వందలకు వందలు చెల్లించాల్సిందే. అది కూడా ఏ ఆన్‌లైన్లో పైపైన ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కొందరు డాక్టర్లు సైతం కరోనా బాధితులను అంటరాని వారిగా చూస్తున్నారు. ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటూ వేలకు వేలు వసలు చేస్తున్నారు. అలాంటిది, ఇలాంటి కరోనా కల్లోల సమయంలో ఓ వైద్యుడు కరోనా బాధితుల పాలిట దేవుడిలా మారాడు. 10 రూపాయలు పెడితే మంచి టీ అయినా […]