SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » tv shows » Vinayaka Chavithi 2022 Special Programme Mana Oori Devudu Promo Viral

ప్రగతి మాస్‌ డ్యాన్స్‌.. ట్యూబ్‌లైట్స్‌తో కొట్టుకున్న హైపర్ ఆది, జబర్దస్త్ వర్ష!

  • Written By: Dharani
  • Published Date - Sun - 21 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రగతి మాస్‌ డ్యాన్స్‌.. ట్యూబ్‌లైట్స్‌తో కొట్టుకున్న హైపర్ ఆది, జబర్దస్త్ వర్ష!

పండగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయంటే చాలు.. అన్ని చానెల్స్‌ ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి రెడీ అవుతాయి. ఇలాంటి స్పెషల్‌ ప్రోగ్రామ్స్‌ చేయడంలో ఈటీవీ ఓ అడుగు ముందే ఉంటుది. తాజాగా వినాయక సందర్భంగా మన ఊరి దేవుడు పేరతో ప్రత్యేక కార్యక్రమం చేసింది. సీనియర్‌ హీరోయిన్స్‌ కుష్భు, ఇంద్రజ, నటి ప్రగతితో పాటు కమెడియన్‌ కృష్ణ భగవాన్‌, నాగినీడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యథా ప్రకారం జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌లంతా సందడి చేయగా.. ప్రగతి మాస్‌ డ్యాన్స్‌, ఇమ్మాన్యూయేల్‌ చేసిన స్టంట్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరలవుతోంది.

Advertisement

ఇక షోలో ‘మాచర్ల సెంటర్‌లో రా.. రా.. రెడ్డి’ అంటూ సాగే పాటకు నటి ప్రగతి మాస్‌ డ్యాన్స్‌ వేసింది. అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. ఇక ఎప్పటిలానే హైపద్‌ ఆది.. ‘నాయనమ్మా.. మనవళ్లకు టీకాలు వేయించే వయసులో ఈ టాటూలు ఏంటి.. చూసుకోవాలి కదా.. పిల్లలను పెంచమంటే కండలు పెంచుతోంది..’ అంటూ ప్రగతి టాటూపై కౌంటర్ వేశాడు.

pragathi

ఈ ఈమెంట్‌లో ఇమ్మానుయేల్‌తో ఓ స్పెషల్ పర్ఫామెన్స్ ప్లాన్ చేశారు షో నిర్వాహకులు. పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ తరహాలో ఇమ్మూ.. కార్‌ టైర్లు కింద చేతులు పెట్టాడు. ఆ తరువాత వర్ష కూడా తన చేతులను కారు టైర్ల కింద పెట్టింది. ఇక చివర్లో హైపర్ ఆది ట్యూబ్‌లైట్లను చూపిస్తూ.. ఇవి మనం పగలగొట్టుకోవాలని చెబుతాడు. మనం ఇది చేయలేమంటూ వర్ష చెబుతుంది. దాంతో ఆది ఇది చాలా సింపుల్‌ అంటూ ఇమ్మాన్యూయేల్‌ని కొడతాడు. దాంతో వర్ష నా ఇమ్మూనే కొడతావా అంటూ వర్ష, ఆదిని కొడుతుంది. ఆఖర్లో ఆది.. వర్షను కొట్టడంతో ప్రోమో ఎండ్‌ అయ్యింది. ప్రసుత్తం ఈ ప్రోమో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 

  • ఇది కూడా చదవండి: బస్‌ డ్రైవర్‌ తప్పుగా ప్రవర్తించాడంటూ సీరియల్‌ నటి ఫిర్యాదు!
  • ఇది కూడా చదవండి: కార్తికేయ 2’కి దిల్‌ రాజు భయపడ్డాడు.. పనికిమాలిన సినిమా అనుకుంటే ఆగమనడుగా: తమ్మారెడ్డి

Tags :

  • Dance video Viral
  • Emmanuel
  • hyper aadi
  • latest tollywood news
  • New Promo
  • pragathi
  • varsha
  • Vinayaka Chavithi
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలుగా హైడ్రామా!

హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలుగా హైడ్రామా!

  • జబర్దస్త్ వర్ష మంచి మనసు! వాచ్ మెన్ కుటుంబానికి సాయం!

    జబర్దస్త్ వర్ష మంచి మనసు! వాచ్ మెన్ కుటుంబానికి సాయం!

  • జబర్దస్త్ యాంకర్ సౌమ్యకు ఇన్ని కష్టాలా? స్టేజ్ పైనే ఏడ్చేసింది!

    జబర్దస్త్ యాంకర్ సౌమ్యకు ఇన్ని కష్టాలా? స్టేజ్ పైనే ఏడ్చేసింది!

  • వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

    వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam