ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మారుమూల గిరిజన గ్రామంలో ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు అందరినీ వణికిస్తోంది. అడవి నుంచి నేరుగా ఓ పెళ్లింట్లోకి దూసుకొచ్చిన నాలుగు ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పెళ్లి ఇంటిలో ఉన్న పెళ్లి భోజనంతో తినేయడంతో పాటు ఆ ఇళ్లును ధ్వంసం చేశాయి. దీంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామస్తులంతా రాత్రంతా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ […]