రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నంద్యాల జిల్లాలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల భవిష్యత్తు తేలే కీలక సమయంలో, పాత ముచ్చుమర్రిలోని సిద్ధార్థ్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు ఇనుప రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఫలితాల […]