ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పెన్షన్ పథకం ఎంతో మందికి ఆసరాగా నిలుస్తోంది. ముఖ్యంగా వృద్దాప్యంలో ఉన్న వారికి పెన్షన్ కొండంత అండగా మారుతోంది. నెల నెల ఖర్చుల దగ్గరినుంచి అనారోగ్యంతో ఉన్నపుడు మందులు కొనుక్కోవటం వరకు అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది. పెన్షన్లు అందని వృద్ధుల బాధ ఒక ఎత్తయితే.. నిన్న మొన్నటి వరకు పెన్షన్ అందుకుని, హఠాత్తుగా కోల్పోయిన వారిది మరో బాధ. అకస్మాత్తుగా తమకు వస్తున్న పెన్షన్ రద్దు కావటంతో ఓ వృద్ద జంట […]
అభివృద్ధిలో పోటి పడుతున్న ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కరు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇక ప్రయాణాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుండడంతో సొంతంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు అందరి వద్ద బైక్ లు, కార్లు ఉండడంతో వాయు కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదంలో రోజుకి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా రోడ్డుపై ఓ వృద్దదంపతులు బైక్ పై వెళ్తున్నారు. అలా వారు వెళ్తున్న క్రమంలో సడెన్ గా వారి […]