వైద్యం కోసం.. హాస్పిటల్‌కు వెళ్తున్నారా..? అయితే మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. సమస్య ఒకటైతే మరోదానికి వైద్యం చేస్తున్నారు.. కొందరు డాక్టర్లు. అలాంటి ఘటన ఒకటి తాజాగా హైదరాబాద్‌లోనే వెలుగుచూసింది.
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 26, 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ముఖ్య వివరాలు: విభాగాలు: టెక్నికల్ […]