ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్తను అందించింది. ఆ రోజున సున్నా వడ్డీ నిధులను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సీఎం జగన్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా పర్యటనలో భాగంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు.
ప్రజా పథకాలను లబ్దిదారులకు అందించేందుకు విశేష కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం. ప్రతి నెలా సమీక్షలు జరిపి.. తదుపరి నెలల్లో జరగాల్సిన కార్యక్రమాలు, అందించాల్సిన పథకాలపై చర్చలు జరుపుతుంది అధికార వర్గం.
అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన నవరత్నాల పేరుతో ఇచ్చిన హమీలను.. అధికారంలోకి వచ్చాక నేరవేర్చేందుకు సిద్ధమైంది వైఎస్సార్సీపీ.
ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలను దశల వారీగా నెరవేర్చుతోంది. వృద్ధాప్య ఫించనుతో పాటు పలు పెన్షన్లను పెంచింది జగన్ సర్కార్. ఇటీవల విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది. తాజాగా మరోసారి మహిళలకు శుభవార్త చెప్పింది.
నిత్యం అక్కడక్కడ డ్వాక్రా రుణాల్లో వెలుగు సిబ్బంది మాయాజాలం ప్రదర్శిస్తుంటారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు ఇచ్చే బ్యాంక్ రుణాలు, నెలవారి కంతుల్లో అవకతవకలకు పాల్పడుతుంటారు. తాజాగా 34 మహిళ సంఘాల గ్రూపుల్లో భారీ మోసం వెలుగు చూసింది. అధికారుల పరిశీలనలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మోసపోయామని డ్వాక్రా గ్రూపు మహిళలు లబోదిబో మంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా నందిగామలో నాలుగేళ్ల క్రితం 34 మహిళ సంఘాలు రూ.1.12 కోట్లు బ్యాంకు […]