పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ఏ స్థాయిలో పండగ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ఆ స్థాయి హిట్ పడకపోయినా.. ప్రతి సినిమాని ఫ్యాన్స్ అంతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓవైపు పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటూనే వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాడు పవన్. ఈ ఏడాది భీమ్లా నాయక్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన పవన్.. ఇప్పుడు హరి హర వీరమల్లు, వినోదయ […]
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గత రెండ్రోజులుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్యాన్ బాయ్ సుజీత్‌తో పవన్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి నెట్టింట అంతా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. సినిమా సంగతి పక్కన పెడితే ఆ పోస్టర్ నెక్ట్స్ లెవల్ ఉందంటూ చెబుతున్నారు. ఓల్డ్ గ్యాంగ్‌స్టర్ అని, పవన్ నీడలో ఒక గన్‌ని పెట్టడం, జపనీస్‌లో అగ్ని తుఫాన్ రాబోతోంది అని రాయడం, ముంబై, జపాన్ బుద్ధుడి విగ్రహం ఇలా ప్రతి డీటెయిల్ […]
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణం, సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శవకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మార్చి 30 2023న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ తర్వాత హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో భవదీయుడు భగత్‌సింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు వెంటనే మరో ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. వరుస […]
పవన్ కల్యాణ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా ఈ పేరు బాగా వైరల్ అవుతోంది. తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తానొక ఫెయిలైన పొలిటీషియన్ అని కామెంట్ చేశారు. రాజకీయంగా తాను ప్రస్తుతానికి ఫెయిల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఎంతోకొంత ప్రయత్నం చేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు. యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలనేదే తన […]
టాలీవుడ్ ఇండస్ట్రీకి గత రెండేళ్లలోనే చాలామంది నూతన దర్శకులు పరిచయమయ్యారు. డెబ్యూ చేయడమే కాకుండా మంచి హిట్స్ కూడా ఖాతాలో వేసుకున్నారు. అలా ఇండస్ట్రీలోకి రావడంతోనే టాలెంట్ ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేసేస్తున్నారు యువదర్శకులు. ఉదాహరణకు రాధేశ్యామ్ ఫేమ్ రాధాకృష్ణకుమార్.. జిల్ అనే ఒకే హిట్ సినిమాతో పరిచయమై సెకండ్ మూవీ ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ తో తెరకెక్కించాడు. అదేవిధంగా డైరెక్టర్ సుజిత్ కూడా రన్ రాజా రన్ హిట్ తర్వాత […]
సూపర్‌స్టార్ ‘మహేశ్‌బాబు’ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీతో బిజీగా ఉన్నారు. తాజాగా మహేశ్‌బాబు రాబోయే చిత్రంపై పుకార్లు సినీ వీధుల్లో షికార్లు చేస్తున్నాయి. కేజీఎఫ్‌తో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్‌తో మహేశ్ తర్వాతి ప్రాజెక్టు ఉండబోతోందని బాగా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ డీవీవీ బ్యానర్‌లో సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. డీవీవీ బ్యానర్ వాళ్ల దగ్గర మహేశ్ బాబు డేట్స్ ఉండటంతో ఈ వార్త ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది. […]