ముగ్గురు తోబుట్టువులైన అక్కాచెల్లెళ్లు.. ఒకే ఇంటికి చెందిన వ్యక్తులతో పెళ్లిళ్లు చేసుకోవడంతో ఒకే ఇంటి కోడళ్లుగా మారారు. ఇక భర్త, పిల్లలతో పాటు ఆడుతూ పాడుతూ వారి జీవితాలు సంతోషంగా సాగుతున్నాయి. కట్ చేస్తే ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలిసి ఇద్దరు పిల్లలతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ముగ్గురు మహిళలు నిండు గర్భిణులు కావడం విశేషం. తాజాగా వెలుగు చూసిన ఈ తీవ్ర విషాద ఘటన స్థానికంగా పూడ్చలేని విషాదాన్ని నింపింది. అసలు ఏం […]