హీరోయిన్స్ అంటే సినిమాల్లోనే కనిపించాలి. పద్ధతిగా ఉండాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. కొద్దిమంది తప్పించి దాదాపు బ్యూటీస్ అందరూ.. తన గ్లామర్ ని ఎప్పటికప్పుడు షో చేస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్.. ఇండస్ట్రీలో ఉండేదే కొన్నేళ్లు. తమ క్రేజ్ ని కాపాడుకోవడంతో పాటు ఛాన్సులు దక్కించుకోవాలంటే అప్పడప్పుడు తమ అందాల్ని ప్రదర్శించాల్సి రావొచ్చు. ప్రస్తుతం అంతా టెక్నాలజీ యుగం కాబట్టి.. ఇన్ స్టా, యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేస్తే చాలు.. సదరు భామల ఫొటోలు, […]