ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలను.. ఎంతో ఆసక్తి కరమైన సంఘటనలను చూస్తున్నాం. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఎంతగా అంటే ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రినే ఫిదా చేసింది. ఇంతకీ ఆ వీడియో ఏంటి.. దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందామా. మనిషికి కృషీ.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏముందీ అన్నది నిజం చేస్తూ.. వయసుకు ఏదీ అడ్డుకాదు అని ఓ బామ్మ […]