తల్లిదండ్రులు నేర్పిన మంచితనం, ‘సాటివారికి సాయం చేయాలి’ అని వారు చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని.. తాను స్థిరపడిన వృత్తి ద్వారా చిన్నారుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తున్నారు డాక్టర్ సుబోధ్ సింగ్. పసిపిల్లల ముసిముసి నవ్వులనే తన ఫీజుగా భావిస్తూ.. గ్రహణ మొర్రితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా 37 వేల సర్జరీలు చేసి.. 25 వేల చిన్నారులకు కొత్త రూపాన్ని ఇచ్చి వారి చిరునవ్వును చూసి మురిసిపోయారు డాక్టర్ సుబోధ్. 2002లో మొదలైన ఈ చిరునవ్వుల సేద్యాన్ని కొనసాగిస్తున్న […]