భారతీయ చలన చిత్ర రంగంలో దివ్య భారతి అతి పిన్న వయసులోనే తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 90 వ దశకంలో కుర్రకారుని ఉర్రూతలూగించింది. బాలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ప్రమాదవశాత్తూ ఆమె భవంతిపై నుంచి పడి 1993లో మృతి చెందింది. కేవలం 19 ఏళ్లకే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో సినీ తారలు, ఫ్యాన్స్ కన్నీటి పర్యంతం అయ్యారు. […]