ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ ఫ్యామిలీ కోర్టు అది. ప్రియ, మనీష్ కుమార్ ఇద్దరు భార్యాభర్తలు. కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య గొడవలు. ఈ క్రమంలోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటీషన్ దాఖలు చేశారు. 2026, సెప్టెంబర్ 24వ తేదీన భార్య ప్రియ, భర్త మనీష్ తోపాటు రెండు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు ఫ్యామిలీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం తర్వాత విచారణ ముగిసింది. అందరూ బయటకు వచ్చారు. ఈ […]