అది కేరళలోని కన్నూరు జిల్లా పయ్యన్నూరు గ్రామం. ఇదే గ్రామానికి చెందిన విజేష్ అనే వ్యక్తి సునీషా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇక కొంతకాలానికి ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇక పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీరి జీవితం సంతోషంగా హాయిగా కోనసాగుతూ ఉంది. ఇక వీరి పెళ్లి జరిగి సరిగ్గా ఏడాది ముగిసింది. దీంతో ఇక్కడి నుంచి సునీషాకు […]