నేటికాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ఏదైనా వార్త సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తే.. క్షణాల్లో అందరికి చేరుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పొరపాటున చేసే పోస్టులు ఇబ్బందులకు గురిచేస్తాయి. వాటిపై ఓ రేంజ్ లో ట్రోల్స్ కూడా వస్తుంటాయి. అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ప్రముఖుల సైతం అలానే పోరపాటు చేసి.. ట్రోల్స్ కు గురవుతుంటారు. తాజాగా కెనడా ఆరోగ్యశాఖ చేసిన పోరపాటు పెద్ద దుమారానే లేపింది. కెనడాలోని కొవిడ్ పోర్టల్‌లో పోస్టు […]