ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కొత్త కొత్త వేరియంట్లతో విజృంభిస్తుంది. ఇప్పటికే డెల్టా వేరియంట్ తో సతమతమైన ప్రజలకు ఇప్పుడు ‘ఒమిక్రాన్ వేరియంట్’ తో ముప్పు పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఒమిక్రాన్ 20 దేశాలకు పాకినట్లు నివేదికలు చెబుతున్నాయి. అత్యంత వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే వైద్య నిపుణుల హెచ్చరికలతో […]