మహేష్ బాబు ఒక యాడ్ లో నటిస్తే కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అయితే మహేష్ తన మొదటి కమర్షియల్ కి అంత రెమ్యునరేషన్ తీసుకున్నారో లేదో గానీ సితార మాత్రం భారీగానే అందుకుందన్న చర్చ మొదలైంది.
కంపెనీ ఉత్పత్తులు ప్రజలకు తెలియాలంటే సెలబ్రిటీ ఉండాలి. సెలబ్రిటీకి కోట్లు ఇచ్చి తమ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తుంటాయి కంపెనీలు. అయితే అటువంటి కమర్షియల్స్ లో సెలబ్రిటీలు నటించకూడదంటూ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో కాగా, మరొకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న హైవోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్. కేజీఎఫ్ ఛాప్టర్1, ఛాప్టర్2 వంటి హైవోల్టేజ్ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, తారక్ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. కొరటాల శివ గురించి చెప్పాల్సిన పని లేదు. జనతా గ్యారేజ్ […]
హీరో, సెలబ్రిటీ, స్టార్స్ వీళ్లకు సమాజంలో ఉన్న మరో పేరే ఇన్‌ఫ్లూఎన్సర్స్. అంటే ప్రభావితం చేసే వ్యక్తులు అనమాట. వీళ్లు చెబితే ఓ నలుగురు అభిమానులు అయినా ఆ విషయాన్ని ఫాలో అవుతారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రిటీలతో ఎండార్స్ మెంట్లు చేయిస్తుంటాయి. ఓ పేరున్న వ్యక్తితో చెప్పిస్తే తమ ప్రోడక్టుకు డిమాండ్ వస్తుందనేది వారి ఆలోచన. ఓ చిన్న మోడల్ నుంచి బడా హీరోల వరకు ఎంతో మంది ఈ […]

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయన వరుస సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల నటించిన ఆచార్య మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో చిరు ఓ కమర్షియల్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. శుభగృహ రియల్ ఎస్టేట్ వారి కమర్షియల్ యాడ్ కోసం సుకుమార్ తో మెగాస్టార్ జతకట్టారు.ఈ యాడ్ ఫిల్మ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ యాడ్ […]
టాలీవుడ్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారింది అనసూయ భరద్వాజ్. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రంగస్థలం మూవీతో నటిగా సూపర్ క్రేజ్ దక్కించుకున్న అనసూయ.. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అయితే.. నటిగా కెరీర్ ప్రారంభించిన తర్వాత అనసూయ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంటుంది. ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటించిన అనసూయ.. తాజాగా చిరు […]