తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటులు మురళీ మోహన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వలేదు. తనపని తాను చేసుకుంటూ చాలా కూల్ గా జీవితాన్ని గడుపుతున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించిన సమయంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తానికి టికెట్ ధరల తగ్గింపు ప్రభావం ఈ రెండు సినిమాల పై బాగానే పడింది.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది సామాన్యులు తమ టాలెంట్ తో రాత్రికి రాత్రే సెలబ్రెటీాలు గా మారిపోతున్నారు. మరికొంతమంది తమ వింత ప్రదర్శనలు, కాంటవర్సీలు క్రియేట్ చేస్తూ పబ్లిసిటి తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఒకరు.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు సమాయత్తం అవుతున్నారు. అధికార పక్ష నేతలు తాము చేసిన అభివృద్ది గురించి చెబుతుంటే.. ఇప్పటి వరకు ఏపీని అప్పుల పాలు చేశారని.. ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు.
ఐపీఎల్ అంటే కుర్రాళ్ల టోర్నీ అనుకుంటారు. అలాంటిది పనయిపోయింది అనుకున్న రహానె.. ఈ సీజన్ లో రప్ఫాడిస్తున్నాడు. బ్యాటింగ్ తోపాటు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారిపోయాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బలగం సినిమా చిత్రీకరణ జరిగిన ఇంటి యజమాని పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంటిని షూటింగ్ కోసం నెలన్నర రోజులు ఇచ్చామని, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
వీరేంద్ర సెహ్వాగ్.. వరల్డ్ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటర్ గా తనకంటూ ప్రత్యేక పేరును లిఖించుకున్నాడు. బౌలర్ ఎవరన్నది సెహ్వాగ్ కు అనవసరం.. బౌండరీ బాదామా లేదా అన్నదే వీరేంద్రుడి తత్వం. మరి అలాంటి డ్యాషింగ్ బ్యాటర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ ఓపెనర్. సెహ్వాగ్ లా తనకూ యాజమాన్యం మద్ధతు లభించి ఉంటే.. నా కెరీర్ కూడా వేరేలా ఉండేదని వాపోయాడు. మేనేజ్ మెంట్ వీరూ భాయ్ కు ఇచ్చినంత స్వేచ్ఛ నాకు […]
IPL పుణ్యమాని టీమిండియాలోకి ఎంతో నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లు వస్తున్నారు. భారత్ లో ఉన్న యువ ఆటగాళ్లను వెలికితీయటానికి ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే కొంత మంది సీనియర్ ప్లేయర్స్ మాత్రం ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నారు. దానికి కారణం వయసు మీద పడటంతో.. అద్బుతమైన ఆటగాళ్ళు అయినప్పటికీ వారిని ఐపీఎల్ మెగావేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ ఆటగాడిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత […]