తెలంగాణ ప్రజలకు ఒక బిగ్ వెదర్ అలర్ట్. సాధారణంగా డిసెంబర్ లేదా జనవరి నెలల్లో ఉండే చలి, ఈసారి నవంబర్ నెల మధ్యలోనే తన విశ్వరూపం చూపిస్తోంది. సాయంత్రం ఆరు దాటితే చాలు, చల్లటి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. స్వెటర్లు, మఫ్లర్లు, రగ్గులు లేకుండా బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు, ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్ సిటీలోనూ ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా పడిపోతున్నాయి. అసలు తెలంగాణలో అత్యల్ప టెంపరేచర్ ఎక్కడ […]