అక్రమంగా గుట్కా రవాణా చేస్తున్న స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను పట్టుకునే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు. స్మగ్లర్లు దాడికి తెగబడే అవకాశం ఉన్నప్పటికీ, ఏమాత్రం భయపడకుండా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించారు. నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ, సమాజానికి హాని కలిగించే అక్రమ పదార్థాల సరఫరాను అడ్డుకోవడంలో ఆయన చూపించిన ధైర్యం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే గర్వకారణంగా నిలిచింది హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ చేసిన ఈ వీరోచిత పోరాటం డ్యూటీ […]