సాధారణంగా రాజకీయాల్లో పగలు, ప్రతీకారాలు సహజం. సొంత పార్టీ కార్యకర్తలు, లీడర్లు కానీ ప్రత్యర్థి పార్టీలకు మద్దతిచ్చినట్లు తెలిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయటమో లేదా గట్టిగా వార్నింగ్ ఇవ్వటమో జరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం సొంత పార్టీ నేత ప్రత్యర్ధి పార్టీకి మద్దతిచ్చాడని ఏకంగా కొబ్బరి తోటపై ఆ ప్రతీకారాన్ని తీర్చుకున్న ఘటన వెలుగు చూసింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ముమ్మాటికి నిజం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గనుక.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం […]