క్లౌడ్ బరస్ట్.. సీఎం కేసీఆర్ నోటి నుంచి వెలువడిన ఈ పదం.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వెనక విదేశాల కుట్ర ఉందని.. క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ సాయంతో.. విదేశాలు.. భారత్‌పై కుట్ర చేస్తున్నాయని.. గతంలో లేహ్, మొన్న ఉత్తరాఖండ్‌లో అకస్మాత్తుగా సంభవించిన భారీ వర్షాలు, వరదలకు క్లౌడ్ బరస్టే కారణమని.. గోదావరి ప్రాంతంలో కూడా ఇలాంటి కుట్ర జరుగుతోందని.. ఇది విదేశాల కుట్ర అంటూ […]
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా గోదావరి తీర ప్రాంత ప్రజలు భారీ వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మంలో భారీ వరదల మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గోదావరి నది వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగిన సహాయ కార్యక్రమాలు అందించేలా అధికారులను […]