అత్త లేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని ఒక సామెత ఉంది. ఈ సామెత చాలా చోట్ల అమలవుతూనే ఉంది. అత్తా, కోడలు అంటే ఇండియా-పాకిస్తాన్ అనేంతగా ఉండే సమాజం ఆఫ్ ఇండియాలో.. కోడలిని కూతురిలా చూసుకునే అత్త గార్లు, అత్తగారిలో అమ్మని చూసుకునే కోడళ్ళు కూడా ఉంటారు. సీరియల్స్ లో కాదు.. నిజ జీవితంలో ఉంటారు. కోడలిగా తాను అత్తగారి చేతిలో అనుభవించిన టార్చర్ తన కోడలు అనుభవించకూడదు అని అనుకోకుండా.. ఆమెకు […]
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా క్రిస్మస్ వేడుకల ఫోటోలతో నిండిపోయింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీస్ వరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలను తమ సోషల్ మీడియా బ్లాగ్స్ లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేడుకలను కజిన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీలు. క్రిస్మస్ కు ముందు రోజే మెగా ఫ్యామిలీ కి సంబంధించిన కజిన్స్ అందరు ఓ చోట చేరి సీక్రెట్ శాంటా గేమ్ ను ఆడిన […]
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబై.. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుతో వెలిగిపోతున్నాయి. క్రిస్మస్ ట్రీలు చూపరులను ఆకట్టుకుంటుంటే, క్రిస్మస్ స్పెషల్ కేకులు నోరూరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా జీసస్ భక్తులు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు. దేవుని స్తుతిస్తూ.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఇదిలావుంటే.. భారత క్రికెటర్లు క్రిస్మస్ సంబరాలు మునిగిపోయారు. అందమైన క్షణాలను ఫొటోలు, వీడియోల్లో బంధించి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. […]
క్రిస్మస్ పండుగ అంటే ఎక్కువగా పిల్లలకి బాగా ఇష్టం. ఎందుకంటే ఆరోజున శాంటాక్లాజ్ తాత పిల్లలకు బహుమతులు ఇస్తాడని అంటారు. శాంటాక్లాజ్ వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుంది. అప్పటి వరకూ పిల్లల మొఖంలో చిరునవ్వులు చూడకపోతే ఇల్లంతా వెలితిగా ఉంటుంది కదా. కాబట్టి శాంటాక్లాజ్ డ్రెస్ ఒకటి కొనుక్కుని.. అది వేసుకుని శాంటాక్లాజ్ లా తయారై మీ పిల్లల్ని సర్ప్రైజ్ చేసేయండి. సర్ప్రైజ్ అంటే అందులో ప్రైజ్ ఉండాలిగా. అదేనండి బహుమతులు. పిల్లలకి ఇష్టమైన బహుమతులు ఇవ్వకపోతే ఆ […]
సాధారణంగా ఏదైనా పండగ వస్తోంది అంటే.. ఇంట్లో ఎంత హడావిడి చేస్తామో మనందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు అందరు ఇదే పండగ జోష్ లో ఉన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రెండు రోజుల ముందు నుంచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మెగా కజిన్స్ అంతా ఓ చోట చేరి సీక్రెట్ శాంట గేమ్ ఆడిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సెలబ్రిటీకి చెందిన క్రిస్మస్ వేడుకల్లో […]
మూడేళ్ల క్రితం ప్రపంచం మీదకు వచ్చిన కరోనా.. ప్రజలను ఎంతటి భయభ్రాంతులకు గురి చేసిందో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహమ్మారి బారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో సంస్థలు మూతపడ్డాయి. ఎందరో ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడ్డారు. సరిగా చెప్పాలంటే.. కరోనా.. ప్రపంచ అభివృద్ధిని పాతికేళ్లు వెనక్కి నెట్టింది. ఇక కరోనా కట్టడి కోసం పలు కంపెనీలు వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేశాయి. మనతో పాటు పలు దేశాల్లో ప్రస్తుతం కరోనా కంట్రోల్‌లోనే ఉంది. కానీ చైనాలో […]
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ఘనంగా ఆరంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా అంతగా జరగన్నప్పటికీ.. ఈ ఏడాది మాత్రం క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఈ తరుణంలో క్రిస్మస్ పర్వదినం సందర్బంగా నథింగ్ సీఈవో కార్ల్‌పీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బెస్ట్ మీమ్ షేర్ చేసిన వారికి నథింగ్ స్మార్ట్‌ఫోన్(1) ఉచితం అంటూ కార్ల్ పీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. వన్‌ప్లస్ కో ఫౌండర్ ‘కార్ల్ పీ’ స్థాపించిన […]
మెగా ఫ్యామిలోలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోల్లో మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో తళుక్కుమన్నారు. ఒక్క పవన్ కల్యాణ్ పిల్లలు మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. ఇక మెగా ఫ్యామిలిలో జరిగిన క్రిస్మస్ వేడుకల పై నిహారిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరలవుతున్నాయి. ఇది కూడా చదవండి : కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు శుభాకాంక్షలు-చిరంజీవి క్రిస్మస్ వేడుకల సందర్భంగా నిహారిక కోసం […]
ఇస్లాం దేశాల్లో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించే దేశం సౌదీ అరేబియా. ఈ దేశంలో అన్యమత ప్రచారం, ఇతర మతాల పండుగలు నిషేధం. ఒకవేళ పండుగలు జరుపుకొన్నా దొంగతనంగా బిక్కుబిక్కుమంటూ చేసుకోవాల్సిన పరిస్థితి సౌదీ అరేబియాలో నెలకొంది. ఇతర మతాల పండుగలు జరుపుకుంటున్న సమయంలో పోలీసులు దాడి చేసి మహిళలు, చిన్నారులను సైతం అరెస్టు చేసిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో చరిత్రలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలోని భారతీయ దౌత్యకార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో […]
హైదరాబాద్- ప్రతి మతం తోటి వారిని ప్రేమించాలని మాత్రమే చెబుతుందని, ఏ మతం ఇతరులపై దాడి చేయాలని చెప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్సీ అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం ప్రసంగించారు. మతం ఉన్మాద స్థితికి చేరితేనే ప్రమాదమని ఈ సందర్బంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఎదుటి మనిషిని ప్రేమించే తత్వం అలవర్చుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో […]