అంర్జాతీయ క్రికెట్ నుంచి మరో స్టార్ క్రికెటర్ తప్పుకున్నాడు. సుదీర్ఘ కెరీర్‌కు ముగింపుపలుకుతూ.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. సౌత్ ఆఫ్రికా క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మంగళవారం తన సోషల్ మీడియా అకౌంట్‌లో రిటైర్మెంట్‌పై ప్రకటన చేశాడు. ‘ఈ రోజు నేను అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను! చిన్నదైనా పెద్దదైనా నా ప్రయాణంలో భాగస్వామ్యమైన వారందరికీ ధన్యవాదాలు…ఇది ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం!’ అంటూ పేర్కొన్నాడు. అలాగే తర్వాత కోచ్‌గా […]
ఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ బౌలర్లు రాజస్థాన్‌ను బాగానే కట్టడి చేశారు. కేవలం 149 పరుగులకే రాయల్స్‌ను పరిమితం చేశారు. హర్షల్ పటేల్ 3 వికెట్లతో మెరిశాడు. చాహల్, అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(25), దేవ్‌దత్ పడిక్కల్(22) […]