బీజింగ్- ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే ఠక్కున చెప్పే పేరు చైనా. అవును చైనాలో అత్యధికంగా సుమారు 175 కోట్ల జనాభా ఉంది. గతంలో చైనా తమ దేశ జనాభాను తగ్గించుకునేందుకు చాలా కఠినమైన ఆంక్షలను విధించింది. ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే కనాలని నిబధన పెట్టింది. అంత కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే సంక్షేమ పధకాలను నిలిపివేయడం వంటి ఆంక్షలు పెట్టింది. చాలా యేళ్లుగా చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి […]