సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. బాల్యంలోనే వివాహం జరిగినా చదువుల్లో రాణించి భార్య అండతో తాజాగా నీట్ క్లియర్ చేశాడు. డాక్టర్ అవ్వాలన్న తన కళను నిజం చేసుకునేందుకు ఎంబిబిఎస్ చేయనున్నడు.
తమ భర్తలను వెంటనే విడుదల చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున, ఆందోళనలు ధర్నాలు చేస్తామంటూ కొందరు భార్యలు రోడ్డెక్కారు. భర్తల కోసం భార్యలు రోడ్డెక్కడం ఏంటి? ఎందుకు ఆ మహిళల భర్తలను అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే తప్పకుండా మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. అసోంలో బాల్య వివాహాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వ కఠిన చర్యలకు సిద్దమవుతోంది. అయితే ఇందులో భాగంగానే మైనర్ బాలికలను వివాహాలు చేసుకున్న ఏకంగా 2,258 మందిని […]
దేశంలో బాల్య వివాహాలు ఆగడం లేదు. బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చినప్పటికీ.. అవి గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. నగరాలతో పోలిస్తే గ్రామీణాల్లో చాలా ఎక్కువ. వరకట్నం ఇవ్వలేని లేదా అమ్మాయి పోషించే స్థోమత లేని వాళ్లు , అక్షరాస్యత లేని తల్లిదండ్రులు, తమ అమ్మాయిలకు పెళ్లి ఈడు వచ్చేంత వరకు వేచి ఉండటం లేదు. దీంతో లోకం తెలియని ఆడ పిల్లల్ని, పెళ్లి పేరుతో వదిలించుకుంటున్నారు. ఇదే అస్సాం రాష్ట్రాన్నిపట్టి పీడిస్తోంది. వీటిని అడ్డుకునేందుకు […]
అమ్మాయి ఏ విషయంలోనైనా ఒక్కసారి ‘నో’అందంటే వద్దు అని అర్థమే అని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. ఇదే విధమైన తీర్పును ఇటీవల ఓ కోర్టు ఇచ్చింది. అయినప్పటికీ తల్లిదండ్రులు కుమార్తెల అభిప్రాయానికి విలువనివ్వడం లేదు. కాలం మారిన ఇంకా వారిని గుండెలపై కుంపటిగానే చూస్తున్నారు. చివరికీ బాధితురాలిగా మిగిలుతోంది మాత్రం అమ్మాయిలే. అలాగే బలైపోయింది కేరళకు చెందిన 16 ఏళ్ల బాలిక. తనను బలవంతంగా లొంగదీసుకున్న వ్యక్తితో..తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారా ఆ […]
నేటికాలంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. మగవారికి ధీటుగా ప్రతి రంగంలోనూ తమ ప్రతిభతో అభివృద్ధి పథం వైపు సాగుతున్నారు. గ్రామ ప్రథమ పౌరురాలి స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి ఎదిగారు నేటితరం మహిళలు. ఇంతలా ప్రగతి పథంలో మహిళలు ఎంతగానో దూసుకెళ్తున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా వెనుబడే ఉన్నారు. అంతేకాక పూర్వం జరిగినట్లు ఇప్పటికి చాలా ప్రాంతాలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహాల కారణంగా మాతాశిశుమరణాలు బాగా సంభవిస్తున్నాయి. వీటిని […]
ఆకర్షణనే ప్రేమగా భావించి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. తెలిసి తెలియని వయసులో కలిగే ఆకర్షణనే ప్రేమగా భావించి.. చదువు వదిలేసి.. తల్లిదండ్రలును కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. ఆ తర్వాత జీవతం నాశనం అయ్యాక.. ఇటు కన్నవారి దగ్గరకి రాలేక.. అటు జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశం లేక.. చీకట్లోనే వారి జీవితాలు తెల్లారుతాయి. కొన్ని సార్లు పిల్లలు చేసిన తప్పులను సరిదిద్దే అవకాశం లభించినా సరే.. పెద్దలే దగ్గరుండి మరి వారి జీవితాలను […]
స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. సోషల్ మీడియా వేదికలన్నీ అరచేతిలో వైకుంఠాన్ని తలపిస్తాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా వేదికేదైనా.. ఫోటోలతో, రీల్స్ తో నింపేయాల్సిందే. అయితే ఈ సోషల్ మీడియా వేదికల కారణంగా మోసపూరిత ఘటనలు కూడా చాలానే చోటుచేసుకున్నాయి. కానీ ఓ యువతికి మాత్రం వరంగా మారింది. ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్టు ఆమె న్యాయ పోరాటంలో గెలగవడమే కాదూ… ఆమె జీవితం నాశనమవ్వడమే కాకుండా కాపాడిందీ అంటే నమ్మగలరా..? అవునండి.. […]