గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ తిరుగుతున్నారు అన్న వార్తలు ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది తెలంగాణలో పలు ప్రాంతాల్లో చెడ్డీగ్యాంగ్ హల్ చల్ చేశారు. వీరి మకాం ఇప్పుడు ఏపికీ మార్చారు. మోస్ట్ డేంజరస్ గా చెప్పుకునే చెడ్డీగ్యాంగ్ ఏపీలో తిరుగుతున్నారని సమాచారం అటు ప్రజలకు, పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవటం కోసం […]