మీకు నిత్య పెళ్లి కొడుకుల తంతు గురించి తెలుసు కదా? ప్రేమ పేరుతో దగ్గర అవ్వడం, అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోవడం, కట్నంగా వచ్చిన కోట్ల డబ్బుతో ఉడాయించడం. ఇలాంటివి మగవాళ్ళు చేయడం మీరు చాలాసార్లు వినే ఉంటారు. కొన్నిసార్లు చూసి ఉంటారుకూడా? కానీ.., ఇప్పుడు మనం చెప్పుకోబోయేది నిత్య పెళ్లి కూతురు గురించి. ఒకటి కాదు, రెండు కాదు.., ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని భర్తలని బురిడీ కొట్టించి కోట్లు కాజేసిన కిలాడి లేడీ గురించి. […]