రాజకీయాల్లో అనుభవమే అర్హత… వయసు పెరిగితేనే పెద్ద పదవులు వస్తాయనే పాత మాటలకు కాలం చెల్లుతోంది. ఇప్పుడు యువత తమ చదువు, ఆలోచనలు, వేగవంతమైన వ్యూహాలతో రాజకీయ రంగంలో కొత్త చరిత్ర రాస్తోంది. ఎన్నికల్లో గెలవడమే కాదు… కీలక బాధ్యతలు చేపడుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి ఆసక్తికర రాజకీయ కథే ఇప్పుడు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో వినిపిస్తోంది. కేవలం 24 ఏళ్ల వయసులో కార్పొరేటర్ నుంచి డిప్యూటీ మేయర్ పీఠం దాకా దూసుకెళ్లిన చావలి […]